పుడమి వడిలో ఆటలాడాలని బయటకొచ్చా,
లోకపు తీరు చూసి బాధతో కన్నీరు కార్చా,
వీడిపోని భందాలను పెంచుకుంటూ బ్రతుకు ఈడ్చా,
చివరికైనా నవ్వుతానని ఆశతో ఎదురుచూసా,
అయిన వాళ్ళకు బ్రతుకునంతా ధార పోసా,
శోక కడలిని యదలో దాచుకుంటూ కన్నుముసా....!
---- వినోద్
2 comments:
హెలొ విను నమస్తే
యా నువ్వన్నట్టు గా తీసి మల్లా పొస్ట్ చేసా
చూడు ఎలా ఉన్దొ ఒకే నా
నీ కొత్త పిక్ బాగున్ది ఇన్కా అన్ని బొమ్మలు బాగున్నాయి
Thanks
Usha
Post a Comment