కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం,రెప్ప పాటు ఈ జీవితం, గతాన్ని మరిచి, భవిష్యత్తుని చూస్తూ వర్తమానాన్ని గడిపేయ్ నేస్తం, చనిపోతమని తెలిసి బ్రతుకు బండిని ఆశా చక్రాలతో నడిపే ఈ జీవితం, దేవుడు నీకిచ్చిన స్వచమైన తెల్లని కాగితం,ఎన్ని కష్టాలు ఎదురయినా, దాన్ని విజయాక్షరాలతో నింపెయ్ నేస్తం......!